- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వాటన్నిటినీ ఒకేసారి విచారిస్తాం: హైకోర్టు
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి మంగళవారం రాష్ట్ర హైకోర్టు ఓ విషయాన్నిపేర్కొన్నది. ఉస్మానియా ఆసుపత్రిపై దాఖలైన పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. ఉస్మానియా ఆసుపత్రిని కొందరు కూల్చాలంటున్నారు.. మరికొందరు పరిరక్షించాలంటున్నారని, వీటన్నటినీ ఒకేసారి విచారిస్తామని పేర్కొంటూ విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది. కాగా, ఉస్మానియా ఆస్పత్రి విషయమై పలువురు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Next Story