- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బకాయిలను విడుదల చేసిన జగన్
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: ఎంఎస్‌ఎంఈలకు రెండో విడత బకాయిలు ప్రభుత్వం విడుదల చేసింది. 128 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రూ. 58.97 కోట్లు విడుదల చేసింది. బకాయిలను నేరుగా ఎంఎస్‌ఎంఈల అకౌంట్లలో నేరుగా జమ చేయనున్నది. ఈ కార్యక్రమాన్ని క్యాంప్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన అంతరం సీఎం జగన్ లబ్ధిదారులతో మాట్లాడారు. లాక్ డౌన్ కారణంగా ఎమ్ఎస్ఎమ్ఈలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 7,717 పరిశ్రమలకు అందాల్సిన బకాయిల్లో ఇప్పటికే తొలి విడత పూర్తిగా విడుదల చేసిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story