- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రామజన్మభూమి ప్రాంగణానికి రామ్‌లల్లా విగ్రహం
by Shamantha N |

X
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామజన్మభూమి ప్రాంగణంలోకి.. బుధవారం సీఎం యోగి ఆదిత్యనాథ్ రామ్‌లల్లా విగ్రహాన్ని తరలించారు. రామాలయం నిర్మించేవరకూ రామజన్మస్థలంలోని మానస భవన్‌లోకి రామ్‌లల్లా విగ్రహాన్ని తరలిస్తున్నామని సీఎం యోగి అన్నారు. కాగా, నవరాత్రి తొలిరోజు సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ రామాలయం నిర్మాణం కోసం రూ.11లక్షల చెక్‌ను ప్రదానం చేశారు.
tag: Ram Lalla statue, Ram Janmabhoomi, ayodhya, uttar pradesh
Next Story