- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇమ్రాన్‌ఖాన్‌ను గద్దె దించేందుకు భారీ ప్లాన్
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు 11 ప్రతిపక్ష పార్టీలు ఏకం అయ్యాయి. భారీ ఉద్యమం చేపట్టి 6 బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు సెప్టెంబర్ 20న ఇస్లామాబాద్‌లో బహుళ పార్టీలు సమావేశమయ్యాయి. ఈనెల 16న గుజ్రాన్‌వాలా, 18న కరాచీలో, 25న క్వెట్టా, నవంబర్ 22న పెషావర్, నవంబర్ 30న ముల్తాన్‌లో, డిసెంబర్ 13న భారీ సభలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్లు కూటమి కన్వీనర్, పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ పార్టీనేత అహసాన్ ఇక్బాల్ మీడియాకు వివరించారు. అన్నిరంగాల్లో ఇమ్రాన్ సర్కార్ విఫలం అయ్యిందని ఇక్బాల్ మండిపడ్డారు.
Advertisement
Next Story