- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నేడు తీర్పు వెల్లడించనున్న హైకోర్టు
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వివాదంపై నేడు హైకోర్టు తీర్పు వెల్లడించనున్నది. సర్వీస్ రూల్స్ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం తనను ఎన్నికల కమిషన్ నుంచి తొలగించిందంటూ నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి ఇటు నిమ్మగడ్డ వైపు.. అటు ప్రభుత్వం వైపు వాదనలు విన్న హైకోర్టు నేడు తీర్పును వెలువడించనున్నది. ఈ తీర్పుపై రాజకీయనాయకులు, అధికారులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Next Story