- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
శాసనసభ వాయిదా వేయండి : బీజేపీ ఎమ్మెల్యే

X
దిశ, తెలంగాణ బ్యూరో : వర్షాలు పడితే హైదరాబాద్ నగరం రూపే మారిపోతుందన్న విషయం తెలిసిందే. భారీ వర్షాలతో ఇళ్ల లోకి వరద నీరు రావడం వంటి పలు సమస్యలను నగర వాసులు ఎదుర్కొంటున్నారు. దీంతో వర్షాల వల్ల నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల కష్టాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలను తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో శాసనసభ కార్యదర్శికి సభ వాయిదా తీర్మానాన్ని పంపించారు.
Next Story