- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దొంగతనానికి వెళ్లి… సజీవ దహనం
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. కిరాణాషాపులో దొంగతనానికి వెళ్లిన ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. ఈ ఘటన జిల్లాలోని టెక్మాల్ మండలం పాల్వంచలో శనివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… గ్రామంలోని కిరాణా షాపులో ఓ వ్యక్తి చోరీకి యత్నించాడు. షాపులో చీకటిగా ఉండటంతో వెలుగు కోసం అగ్గిపుల్ల వెలిగించారు. దీంతో అగ్గిపుల్ల నిప్పురవ్వలు పెట్రోల్, శానిటైజర్ బాటిళ్లపై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు దొంగకు అంటుకుని అక్కడికక్కడే సజీవ దహనం అయ్యాడు.
Next Story