- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిలబడే బస్టాండ్.. నిజాంపేట స్పెషల్..
X
దిశ, నిజాంపేట్: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బస్టాండ్లలో ప్రయాణికులు కూర్చునే అవకాశం కల్పించాలని లుక్స్ గ్లోబల్ ఫౌండేషన్ నిర్వాహకులు అధికారులను కోరారు. మల్లంపేట్, బాచుపల్లి, నిజాంపేట్ మీదుగా గచ్చిబౌలి, హైటెక్ సిటీ వరకు నిత్యం రద్దీగా వెళ్తుంటాయి. ఇక్కడ ఆర్టీసీ బస్సుల కోసం ఎదురుచూసే ప్రయాణికులు బస్టాండ్‌లలో వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు.
దీని వల్ల ప్రయాణికులు కూర్చునే అవకాశం లేక రోడ్ల పై గంటల తరబడి నిలబడాల్సిన దుస్థితి నెలకొందని వాపోయారు. మున్సిపల్ అధికారులు, ఆర్టీసీ అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ.. బుధవారం ఉదయం నిజాంపేట్ రోడ్డు పై ఆర్ టీ సీ బస్సులు ఆపి నిరసన తెలిపారు. కార్యక్రమంలో లుక్స్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ బిక్షపతి యాదవ్, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
Next Story