- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విద్యార్థులకు శుభవార్త.. ఇలాంటి అవకాశం మళ్లీ రాకపోవొచ్చు

X
దిశ, నాగర్‌కర్నూల్: ఇంటర్ పూర్తి చేసుకొని డిగ్రీ చదివేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులకు దోస్త్ వెబ్ సైట్ మరో అవకాశం కల్పిస్తున్నదని నాగర్‌కర్నూల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన్ శర్మ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే దోస్త్ వెబ్ సైట్ ద్వారా మూడు దఫాలుగా అవకాశం కల్పించినా నాలుగోసారి ఈ నెల 6 నుండి 10వ తేదీ వరకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. నీట్, ఎంసెట్, జేఈఈ కోసం ప్రయత్నించి విఫలమైన వారికి ఇది మంచి అవకాశమన్నారు.
Next Story