- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రిషి కపూర్‌ను రీప్లేస్ చేస్తున్న బచ్చన్ జీ?
by Jakkula Samataha |

X
దిశ, సినిమా : హాలీవుడ్ ఫిల్మ్ ‘ది ఇన్‌టర్న్’ బాలీవుడ్ రీమేక్‌ను 2020లోనే ప్రకటించారు మేకర్స్. దీపికా పదుకొనే, రిషి కపూర్ లీడ్ రోల్స్‌లో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు ప్రొడ్యూసర్స్ సునిర్ ఖేటర్పాల్, వార్నర్ బ్రదర్స్ గతంలోనే వెల్లడించారు. కానీ ఈ ప్రాజెక్ట్ ప్రకటించాక రిషి కపూర్ మరణించడంతో సినిమాను పక్కనపెట్టేశారు.
అయితే మళ్లీ ఈ సినిమా పట్టాలెక్కబోతోందని బీటౌన్ టాక్. మూవీ మేకర్స్ చిత్రాన్ని త్వరగా సెట్స్ మీదకు తెచ్చేందుకు ట్రై చేస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో రిషి కపూర్ ప్లేస్‌ను బిగ్ బీ అమితాబ్‌తో రీప్లేస్ చేయాలని భావిస్తున్న మేకర్స్.. బచ్చన్ జీని సంప్రదించి డేట్స్ లాక్ చేసుకోవాలని అనుకుంటున్నారట. ఆ తర్వాత వెంటనే షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. ఇదే జరిగితే పీకూ తర్వాత దీపిక, బచ్చన్ జీ కలిసి నటించే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే అవుతుంది.
Next Story