- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం
by Shyam |
X
దిశ, భద్రాచలం : చర్ల మండలం కలివేరు శివారు బోటుగూడెంలో శనివారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో ఓ ఇల్లు దగ్దమైంది. కాక ముత్యాలక్క ఇంటిలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఇరవై వేల నగదుతోపాటు వస్తువులు కాలిపోయాయి. బాధిత కుటుంబ సభ్యులకు కట్టుబట్టలే మిగిలాయి. సుమారు 2 లక్షల నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.
Advertisement
Next Story