వైఎస్ఆర్ చేయూత గడువు పెంపు

by srinivas |
వైఎస్ఆర్ చేయూత గడువు పెంపు
X

దిశ, అమరావతి బ్యూరో: వైఎస్ఆర్ చేయూత గడువు 2020 జూలై 7వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక కుల ధృవీకరణ పత్రం రావడంలో కొంత ఆలస్యం అవుతుండటంతో, కేవలం అప్లికేషన్ ఆధారంగానే త్వరలో చేయూత అప్లికేషన్ స్వీకరించనున్నట్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మార్పులు, తుది మార్గదర్శకాలు త్వరలో విడుదల చేయనున్నట్టు పేర్కొంది.


Advertisement
Next Story

Most Viewed