- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమంగా మద్యం సరఫరా.. ఆ జిల్లాలో తొలి పీడీ యాక్ట్ కేసు
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లాలో తొలి పీడీ యాక్ట్ కేసు నమోదైంది. జిల్లాలోని శావల్యాపురానికి చెందిన రామకోటేశ్వరరావు పై పీడీ యాక్ట్‌ను అమలు చేస్తున్నట్లు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ ప్రకటించారు. రామకోటేశ్వరరావు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ నుంచే కాకుండా గోవా నుంచి కూడా అక్రమ మద్యాన్ని తరలిస్తున్నాడని.. లిక్కర్ అక్రమ రవాణా చేస్తూ మూడుసార్లు పోలీసులకు పట్టుబడ్డారని తెలిపారు. ఈ నేపథ్యంలో పీడీ యాక్ట్ అమలుకు కలెక్టర్ నుంచి అనుమతి తీసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
Advertisement
Next Story