- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అయోధ్యలో రైతుల రాస్తారోకో
by Shyam |

X
దిశ, వరంగల్: మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామంలో రెవెన్యూ ఆధికారుల భూ సర్వేను అడ్డుకున్న రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం తమ భూములు తీసుకుంటుందనే భయంతో రైతులు ఆందోళనకు దిగారు. రహదారిపై ముళ్ల కంచె వేసి బైటాయించిన రైతులు రాస్తారోకో చేపట్టారు. దీంతో ఆ మార్గంలో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి.
Next Story