- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏలూరు ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే: కొల్లు రవీంద్ర
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: ఏలూరు ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ద్వారకా తిరుమల చిన వెంకన్నను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం దర్శించుకున్నారు. పారి శుద్ధ్య లోపం, నీరు కలుషితం కావడం వల్లే ఘటన సంభవించిందని అన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి నియోజక వర్గంలోనే ఇలా ఉంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో తేట తెల్లమవుతోందని పేర్కొన్నారు. ఏలూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story