- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న దృష్ట్యా.. ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. హోలీ, నవరాత్రి వేడుకలను నిషేధించిన ఢిల్లీ ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో కరోనా పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించింది.
అటు కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఢిల్లీలో లాక్‌డౌన్ విధిస్తారనే వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం త్వరలో లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని ఊహాగానాలు హల్‌చల్ చేస్తున్నాయి.
Next Story