ఆ తర్వాతే రాజధానులపై నిర్ణయం: విజయసాయిరెడ్డి

by srinivas |
ఆ తర్వాతే రాజధానులపై నిర్ణయం: విజయసాయిరెడ్డి
X

దిశ,వెబ్ డెస్క్: కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఎంపీ విజయ సాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు జీవితం మొత్తం కుట్రల మయం అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఇక ఎప్పటికీ అధికారంలోకి రాడని చెప్పారు. ఎవరితో సంప్రదించాలో వారితో సంప్రదించిన తర్వాతే రాజధానులపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఎవరో ఏదో మాట్లాడితే ప్రభుత్వ నిర్ణయాల్లో మార్పు ఉండదని తెలిపారు. కర్నూలుకు న్యాయ రాజధాని విషయం కేంద్రం, సుప్రీంకు సంబంధించినదని అన్నారు.

Advertisement

Next Story