- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సిలిండర్ బ్లాస్ట్.. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలోని బిజ్వాసన్ ప్రాంతంలో ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ పేలుడు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. పేలుడు కారణంగా భారీ ఎత్తున మంటలు రావడంతో.. మరో రెండు ఇళ్లు కాలిపోయాయి. స్థానికుల సమచారంలో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పేలుడు వల్ల ఆరుగురు చనిపోవడంతో స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.
Next Story