- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వీడియో వైరల్: బస్సులో బాలుడ్ని చితకబాదిన కండక్టర్, డ్రైవర్

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. టికెట్ తీసుకోకుండా బస్సులో ప్రయాణిస్తున్నాడని ఓ బాలుడ్ని కండక్టర్ చితకబాదాడు. వివరాళ్లోకి వెళితే.. నిజామాబాద్‌లోని గాంధారికి చెందిన జావేద్(16) అనే బాలుడు అతని నానమ్మ ఫాతిమతో కలిసి ఓ పని నిమిత్తం ఆర్మూర్ డిపోకు చెందిన బస్సులో ప్రయాణిస్తున్నారు. వారు టికెట్ తీసుకోకపోవడం గమనార్హం. మార్గంమధ్యలో వారిని గమనించిన కండక్టర్ టికెట్ ఎందుకు తీసుకోలేదని ఆగ్రహంతో బాలుడ్ని చితకబాదారు. టికెట్ తనిఖీ చేసే అధికారులు వస్తే ఏంటి పరిస్థితి అని బాలుడిపై మండిపడ్డాడు. దీంతో బస్సులో ఉన్న తోటి ప్రయాణికులు కండక్టర్‌పై మండిపడ్డారు. టికెట్ తీసుకోకపోతే అధికారులకు పట్టించాలి కానీ, పిల్లాడిని దండించడం ఏంటని ఆగ్రహించారు.
Next Story