విజయవాడ బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమం

by srinivas |
విజయవాడ బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమం
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన బాధితుల్లో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మిగతవారి పరిస్థితి నిలకడగా ఉంది. ఆస్పత్రిలో మొత్తం 20 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, నిన్న అగ్నిప్రమాదానికి గురై 10 మంది కరోనా పేషెంట్లు మృతిచెందిన విషయం విధితమే.

Advertisement

Next Story