- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వెనక్కి వెళ్లిన చైనా
by Anukaran |
X
దిశ, వెబ్ డెస్క్: లడాఖ్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన అనంతరం పరిస్థితులు మారిపోయాయి. చైనా సైన్యం తోకముడిచింది. తాజాగా ఘర్షణ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లిపోయింది. వివాదాస్పద ప్రాంతం నుంచి కి.మీ మేరా వెనక్కి వెళ్లింది. అదేవిధంగా కమాండర్ స్థాయి చర్చల్లో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం ఆ ప్రాంతంలో టెంట్ లు, వాహనాలను తొలగించింది. జూన్ 15 నుంచి లడాఖ్ సరిహద్దుల్లో రెండు దేశాల సైన్యం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.
Advertisement
Next Story