- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీకా అత్యవసర వినియోగానికి కేంద్రం నో
X
దిశ, వెబ్‌డెస్క్: సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్ టీకా(కోవిడ్ వ్యాక్సిన్) అత్యవరసన వినియోగానికి కేంద్రం అనుమతి నిరాకరించింది. అత్యవసరంగా వ్యాక్సిన్ వాడేందుకు బయోటెక్ అనుమతి కోరడంతో బుధవారం వివిధ దేశాలకు చెందిన 70 మంది అంబాసిడర్లు, హై కమిషనర్ల బృందం ఈ రోజు భారత్ బయోటెక్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా వారు భారత్ బయోటెక్ బృందంతో సమావేశమై కోవిడ్ వ్యాక్సిన్ గురించి చర్చించారు. అనంతరం టీకా అత్యవసర వినియోగానికి అనుమతి నిరాకరించారు. అయితే భారత్ బయోటెక్ ఈ టీకాను ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ICMR)-నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి ఈ టీకాను తయారు చేస్తున్నట్టు తెలిపారు. వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ముందు వరుసలో నిలవడంతో ఇటీవల ప్రధాని మోదీ సైతం భారత్ బయోటెక్‌ను స్వయంగా సందర్శించిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story