ఆరని కార్చిచ్చు 

by  |
ఆరని కార్చిచ్చు 
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా రాష్ట్రాల్లోని కాలిఫోర్నియాలో జాతీయారణ్యంలో రేగిన కార్చిచ్చు ఇంకా ఆరలేదు. రోజురోజుకూ మరింత విస్తరిస్తూనే పోతోంది. వేలాది గృహాలు, ఇతర నిర్మాణాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. కాలిఫోర్నియాలో ఈ ఏడాదిలో ఏకంగా 2.5 మిలియన్ల ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయి.


Next Story

Most Viewed