ఎల్జీ పాలిమర్స్‌కు పూణే శాస్త్రవేత్తల బృందం

by srinivas |
ఎల్జీ పాలిమర్స్‌కు పూణే శాస్త్రవేత్తల బృందం
X

అమరావతి: విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కెమికల్ కంపెనీలో గురువారం అర్ధరాత్రి మరోసారి విషవాయువులు వెలుబడ్డాయి. దీంతో నియంత్రించేందుకు పూణే నుంచి 9 మంది పర్యావరణ శాస్త్రవేత్తల బృందం వచ్చింది. న్యూట్రలైజర్ సహాయంతో గ్యాస్ లీక్ కాకుండా గడ్డ కట్టే చర్యలు ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ప్రకటన శుక్రవారం విడుదల చేయనున్నారు. కాగా, మరోసారి గ్యాస్ లీక్ కావడంతో పరిశ్రమ పరిసర గ్రామాలైన గోపాలపట్నం, పెందుర్తి, ఆడివివరం, పినగాడి, సింహాచలం, వేపగుంట, బాజీ జంక్షణ్, ప్రహ్లాదపురం గ్రామాల ప్రజలు రోడ్లపైకి వచ్చారు.

Tags: LG polymers, pune scientists, gass leak, vishaka, ap news


Advertisement
Next Story

Most Viewed