- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అదేమి దేశ ద్రోహం కాదు’
X
న్యూఢిల్లీ: ప్రభుత్వ అభిప్రాయంతో విబేధించడం దేశద్రోహమేమీ కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 370పై కేంద్ర నిర్ణయంపై జమ్ము కశ్మీర్ ఎంపీ ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విశ్వగురు ఇండియా సంస్థ కార్యదర్శి రజత్ శర్మ, డాక్టర్ నేహ శ్రీవాస్తవలు అత్యున్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిల్‌ను న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, హేమంత్ గుప్తాల ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ప్రభుత్వ అభిప్రాయాలకు భిన్నమైన వ్యాఖ్యలు చేయడం సెడిషన్ కాదని తెలిపింది. అబ్దుల్లాకు వ్యతిరేకంగా దాఖలైన పిల్‌ను తోసిపుచ్చింది.
Advertisement
Next Story