డీఫేమ్ వ్యక్తులే ఆందోళన చేస్తున్రు: ట్రంప్

by  |
డీఫేమ్ వ్యక్తులే ఆందోళన చేస్తున్రు: ట్రంప్
X

దిశ, వెబ్ డెస్క్: డీఫేమ్ వ్యక్తులే ఆందోళన చేస్తున్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. అమెరికాలో ఇండిపెండిన్స్ డే వేడుకల సందర్భంగా ప్రజలను ఉద్దేశించి అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగించారు. అమెరికాలో ఆందోళనలపై వ్యాఖ్యలు చేశారు. డీఫేమ్ వ్యక్తులే ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు.



Next Story