- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబులెన్స్‌లో వచ్చి ఓటు వేసిన ఎమ్మెల్యే
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: దేశంలోని ఏడు రాష్ట్రాల్లో 18 రాజ్యసభ స్థానాలకు గానూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనసభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే.. గుజరాత్ రాష్ట్రంలో ఓ సంఘటన చోటు చేసుకుంది. కేసరిసిన్హా జేసంగ్ బాయ్ సోలంకి అనే బీజేపీ ఎమ్మెల్యే.. అనారోగ్య కారణాల వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన శుక్రవారం ఆస్పత్రి నుంచి అంబులెన్సులో అసెంబ్లీకి వచ్చారు. అనంతరం పోలీంగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికలు సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.
Advertisement
Next Story