- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం..
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్ : జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, షోపియాన్ జిల్లాలలోని హదిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంలో భద్రతా బలగాలు శనివారం రాత్రి తనిఖీలు నిర్వహించాయి.
ఈ క్రమంలో ఉగ్రవాదులు బలగాలపై ఎదురుకాల్పులు చేశారు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మృతి చెందగా.. ఈరోజు తెల్లవారుజామున మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు అధికారులు వెల్లడించారు.
Next Story