శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్… ఉగ్రవాది హతం

దిశ, వెబ్‌డెస్క్: జమ్ముకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉద్రవాదులు, భారత భద్రతా బలగాల మధ్య గురువారం ఉదయం ఎదురెదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఉద్రవాది హతం అయినట్టు సమాచారం. దీంతో వెంటనే అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ పోలీసులు కుంబింగ్ మొదలుపెట్టారు. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎలాగైన ఉద్రవాదులను హతం చేయాలని భారత బలాగాలు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement