నారాయణపేట జిల్లాలో విషాదం

by Sumithra |
నారాయణపేట జిల్లాలో విషాదం
X

దిశ, వెబ్‌డెస్క్: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. పిడుగు పాటుకు టెన్త్ విద్యార్థి అరుణ్‌కుమార్ అక్కడికక్కడే చనిపోగా మరో ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు. బుధవారం మధ్యాహ్నం పత్తి తీస్తున్న క్రమంలో వర్షం రావడంతో అందరూ చెట్టుకిందకు చేరారు. అదే సమయంలో పిడుగు పడటంతో అరుణ్ కుమార్ చనిపోయాడు. కూలీలు పాపమ్మ, వెంకటమ్మ, లక్ష్మి గాయపడగా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story