- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్న పవర్ స్టార్.. కానీ భర్తకు తెలిసి..
by Satheesh |
X
దిశ, సినిమా: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణాన్ని కుటుంబీకులు, అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తన వీడియోస్, ఫొటోస్‌లలో కల్మషం లేని చిరునవ్వును చూస్తూ ఇంకా ఆయన స్మరణలోనే ఉన్నారు. ఈ క్రమంలో ఓ చానల్ పునీత్ చిన్ననాటి ఫస్ట్ క్రష్ గురించి ప్రసారం చేసిన వీడియో హైయెస్ట్ టీఆర్పీ సాధించింది. ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు సెట్స్‌కు వెళ్లిన పునీత్.. అప్పటి హీరోయిన్ సుమలతను చూసి ప్రేమలో పడిపోయాడట. అంతేకాదు ఇంటికెళ్లి ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కూడా. ఈ విషయం సుమలత భర్త అంబరీష్‌కు తెలిసిందని.. ఈ విషయంపై ఇప్పటికీ తనను ఆటపట్టిస్తాడని ఈ వీడియోలో చెప్పాడు పవర్ స్టార్. కాగా పునీత్ చివరి చిత్రం జేమ్స్.. ఆయన పుట్టినరోజున(మార్చి 17) గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
Advertisement
Next Story