ప్రణాళిక సంఘం@72

by Javid Pasha |
ప్రణాళిక సంఘం@72
X

దిశ, ఫ్యూచర్: ప్రణాళికా సంఘం 1950 మార్చి 15న స్థాపించబడింది. సాంకేతిక సిబ్బంది సహా భారతదేశపు మూలధనం, మానవ వనరులను అంచనా వేయడం.. దేశ అవసరాలకు సంబంధించి లోపభూయిష్టంగా ఉన్న సంబంధిత వనరులను పెంచే అవకాశాలను పరిశోధించే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రణాళిక సంఘాన్ని తొలగించాలని నిర్ణయించింది. ఆ స్థానంలో కొత్తగా ఏర్పడిన నీతి ఆయోగ్.. భారతీయుల ప్రస్తుత అవసరాలు, ఆకాంక్షలకు మెరుగైన ప్రాతినిధ్యం కల్పించే దిశగా పనిచేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed