Vijay Devarakonda: వచ్చేసిన విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్ ఫుల్ వీడియో

by Hamsa |
Vijay Devarakonda: వచ్చేసిన విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్ ఫుల్ వీడియో
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే యాడ్స్ కూడా చేస్తున్నాడు. ప్రజెంట్ ఆయన ‘VD12’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే బాలీవుడ్ సింగర్ జస్లీన్ రాయల్‌(Jasleen Royal)తో కలిసి ‘సాహిబా’(Sahiba) సాంగ్ చేశాడు. ఇందులో రాధికా మదన్(Radhika Madan) హీరోయిన్‌గా నటించింది. పీరియాడిక్ లవ్ స్టోరీతో ఉన్న ఈ సాంగ్ జస్లీన్ తనదైన స్టైల్లో పాడింది.

అయితే ఇటీవల ఈ సాంగ్‌కు సంబంధించిన పోస్టర్ విడుదల చేసి హైప్ పెంచేశారు. ఈ క్రమంలో.. తాజాగా, ‘సాహిబా’ ఫుల్ సాంగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ప్రజెంట్ సాహిబా సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఇందులో విజయ్ దేవరకొండ ఓ ఫొటోగ్రాఫర్‌గా పనిచేశాడు. పిక్ తీయడానికి వెళ్లి అమ్మాయితో ప్రేమలో పడినట్లు చూపించారు.



👉 Read Disha Special stories


Next Story

Most Viewed