విజయ్ దేవరకొండ ‘సాహిబా’పై అప్‌డేట్.. త్వరలోనే అంటూ పోస్ట్

by sudharani |
విజయ్ దేవరకొండ ‘సాహిబా’పై అప్‌డేట్.. త్వరలోనే అంటూ పోస్ట్
X

దిశ, సినిమా: గతేడాది వచ్చిన ‘హీరియే హీరియే’ (Heeriye Heeriye) సాంగ్ ఎంతటి బ్లాక్ బస్టర్ (blockbuster) హిట్ అందుకుందో తెలిసిందే. దీనిని కంపోజ్ (compose) చేసిన బాలీవుడ్ (Bollywood) సెన్సేషనల్ సింగర్ జస్లీన్ రాయల్ (Singer Jasleen Royal) ఇందులో ఫిమేల్ లీడ్‌గా దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) సరసన స్ర్కీన్ షేర్ చేసుకుంది. ఈ సాంగ్‌తో సంచలన విజయం సాధించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మరో అద్భుతమైన సాంగ్ కంపోజ్‌కు సిద్ధం అయింది. ఈ మేరకు తాజాగా దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో దిగిన ఫొటోలు షేర్ చేస్తూ నెక్ట్స్ వర్క్ వీళ్లతోనే అన్నట్లు హింట్ ఇచ్చింది.

ఇప్పుడు కన్ఫర్మ్ (Confirm) చేస్తూ.. తాజాగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ ఆల్బమ్‌కి ‘సాహిబా’ (Sahiba) అనే టైటిల్‌ని ఫిక్స్ చేస్తూ.. మేల్ లీడ్‌గా రౌడీ హీరో విజయ దేవరకొండ, ఫీమేల్ లీడ్‌గా యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ రాధికా మదన్ (Radhika Madan) నటిస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ (Official Announcement) ఇస్తూ ఈ సాంగ్ త్వరలో రాబోతున్నట్లు ప్రకటించింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.



Next Story

Most Viewed