- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన..!

వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ముగిశాక వాతావరణం కాస్త పొడిగా మారింది. చలి తీవ్రత కూడా కాస్త తగ్గుముఖం పట్టింది.. అయితే ఏపీ తెలంగాణలో నేటి వర్ష సూచన సూచినట్లైతే.. శాటిలైట్స్ లైవ్ అంచనాల ప్రకారం నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మేఘాలు ఎక్కువగా ఉంటాయి. గాలి కదలిక అధికంగా ఉంటుంది. సాపేక్ష తేమ 27 శాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఎక్కడా కూడా వానలు పడే చాన్స్‌లు లేవని వాతావరణ శాఖ వెల్లడించింది. క్రమంగా రాత్రివేళ ఏపీలో చలి పెరుగుతుందని తెలిపింది.
హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 26 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 24 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.