- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vettaiyan: బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ‘వేట్టయన్’మూవీ ఇంకా ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలంటే..?
దిశ, వెబ్ డెస్క్ : 'జైలర్’ (Jailer) తో మంచి కంబ్యాక్ ఇచ్చిన రజినీకాంత్ (Rajinikanth) తాజాగా ‘వేట్టయన్- ది హంటర్’ తో (Vettaiyan) ఆడియెన్స్ ముందుకొచ్చారు. ఈ వయసులో యంగ్ హీరోలతో పాటుగా సినిమాలు తీస్తూ అందర్ని ఆశ్చర్యపరుస్తున్నారు. ‘జై భీమ్’ మూవీతో అందర్ని ఆకట్టుకున్న టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.
అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) , ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), రానా దగ్గుబాటి, రావు రమేష్ లు ముఖ్య పాత్రల్లో నటించారు. ముఖ్యంగా అనిరుధ్ ఇచ్చిన సినిమాకి ప్లస్ అయిందనే చెప్పుకోవాలి. ‘మనసిలాయో’ అనే పాట నెట్టింట బాగా వైరల్ అయింది. మొదటి రోజు మొదటి షో నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో కలెక్షన్స్ పర్వాలేదనిపించాయి. మూడు రోజులు కలెక్షన్స్ ఒకసారి గమనిస్తే..
నైజాం - 02.25 CR
సీడెడ్ - 01.08 CR
ఉత్తరాంధ్ర - 0.66 CR
ఈస్ట్ - 0.33 CR
వెస్ట్ - 0.28 CR
గుంటూరు - 0.35 CR
కృష్ణా - 0.46 CR
నెల్లూరు - 0.22 CR
ఏపీ + తెలంగాణ (టోటల్) - 05.63 కేర్
‘వేట్టయన్’ సినిమాకి రూ.10.7 కోట్ల బిజినెస్ జరిగింది. మూడు రోజుల్లో ఈ మూవీ రూ.5.63 కోట్లను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.5.37 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.