- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rajkumar Rao : కోట్లు పెట్టి కార్ కొనే స్థోమత నాకు లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరో
దిశ, వెబ్ డెస్క్ : స్టార్ హీరోల దగ్గర డబ్బు ఉంటుంది, వారికీ ఎలాంటి కష్టాలు ఉండవు, కోట్లల్లో రెమ్యునరేషన్స్ తీసుకుంటారు.. ఇంకేం బాధలు ఉంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ, అది అందరికీ వర్తించదు కొద్దీ మంది జీవితం మాత్రమే మారుతుంది. తాజాగా ఓ స్టార్ హీరో చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ లో 14 ఏళ్ళ నుంచి కొనసాగుతున్న స్టార్ హీరో రాజ్ కుమార్ రావ్. స్త్రీ 2 మూవీతో తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. తాజాగా, ఈ హీరో విక్కీ విద్య కా ఓ వాలా అనే కొత్త మూవీతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో రాజ్ కుమార్ రావ్ షాకింగ్ కామెంట్స్ చేసాడు " నా దగ్గర వంద కోట్లు ఉన్నాయని, నా జీవితం సూపర్ గా ఉందని అనుకుంటున్నారు. కానీ,మీకు తెలియని విషయం ఇంకోటి కూడా నేను ఇప్పటికి నా ఇంటి EMI కడుతున్నాను. నేను కోట్లు విలువ చేసే కార్ ను కొనలేను. గట్టిగా మాట్లాడితే రూ. 50 లక్షల రూపాయల కార్ కూడా కొనలేనని" తన మాటల్లో చెప్పుకొచ్చాడు. దీంతో రాజ్ కుమార్ రావ్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇతని దగ్గర నిజంగానే కోట్లు లేవా.. అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.