- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద మూవీ యూనిట్ సందడి.. సక్సెస్ కావలంటూ..
by Satheesh |

X
దిశ, చార్మినార్: చారిత్రాత్మక చార్మినార్శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని 'ద కశ్మీర్‌ఫైల్స్' మూవీ చిత్ర యూనిట్బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ వివేక్ రాజన్అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్‌అగర్వాల్, నటుడు దర్శన్కుమార్తో పాటు ఇతర చిత్ర యూనిట్ సభ్యులు భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 11వ తేదీన విడుదల కానున్న 'ద కశ్మీర్‌ఫైల్స్' మూవీ విజయవంతం కావాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ సినిమా ప్రారంభం కూడా భాగ్యలక్ష్మి దేవాలయం నుంచే ప్రారంభమయ్యిందని తెలిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్వివేక్రాజన్అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్‌అగర్వాల్, నటుడు దర్శన్కుమార్లను ఆలయ ట్రస్టీ చైర్మన్ శశికళ శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
Next Story