- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా..? TSPSC ఇంపార్టెంట్ సిలబస్ ఇదే!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ 80 వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. దీనితో నిరుద్యోగులు ఉద్యోగ వేటకు సిద్ధం అయ్యారు. మళ్లీ కోచింగ్ సెంటర్లు, లైబ్రెరీల బాట పట్టారు. అయితే, ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఒక పద్ధతి ప్రకారం చదివితే సులభంగా ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగానే TSPSC, TSLPRB ఇలా అధికారిక పరీక్ష బోర్డులు విడుదల చేసిన సిలబస్ చూసుకుని చదివితే జాబ్ కొట్టడం సులభతరం అవుతుందంటున్నారు విద్యా నిపుణులు. ఏ సబ్జెక్ట్ నుండి ఎక్కువ ప్రశ్నలు ఇస్తున్నారు.. ఎలాంటి ప్రశ్నలు ఇస్తున్నారు.. ఏ పేపర్‌కు ఎంత సమయం అనేది చూసుకుని సిద్ధమైతే ఉద్యోగం సాధించడం కాస్త సులభం అవుతుంది. కాబట్టి గ్రూప్స్ పరీక్షలకు సంబంధించి TSPSC అధికారికంగా సిలబస్ విడుదల చేసింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలకు సంబంధించిన TSPSC సిలబస్ కోసం కింద ఉన్న లింకులపై క్లిక్ చేయండి.
గ్రూప్ 1 సిలబస్ కోసం క్లిక్ చేయండి
గ్రూప్ 2 సిలబస్ కోసం క్లిక్ చేయండి
గ్రూప్ 3 సిలబస్ కోసం క్లిక్ చేయండి
గ్రూప్ 4 సిలబస్ కోసం క్లిక్ చేయండి