- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha: ఇతరులను జడ్జ్ చెయ్యడం ఆపండి.. ఆ ప్రశ్న అడగంతో నెటిజన్‌పై సమంత ఫైర్
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఏడాది గ్యాప్ తర్వాత.. మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ (entry) ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రజెంట్ ఈమె ‘సిటాడెల్: హనీ బన్నీ’ (Citadel: Honey Bunny)తో బిజీగా ఉంది. వరుణ్ ధావన్ (Varun Dhawan), సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించగా.. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకున్నాయి. ఇక భారీ అంచనాల మధ్య ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) లో తెలుగు (Telugu), తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ (streaming) అందుబాటులోకి రానుంది. దీంతో.. తాజాగా అభిమానులతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది సమంత. ఇందులో భాగంగా ఓ నెటిజన్ వేసిన ప్రశ్నకు తన ధైన స్టైల్లో ఫైర్ అయింది సామ్.
ఈ మేరకు ఓ నెటిజన్ (Netizen).. ‘ప్లీజ్ మీరు కాస్తా బరువు పెరగండి మేడమ్’ అని అడిగాడు. దీనిపై స్పందించిన సమంత.. ‘మళ్లీ అదే ప్రశ్న.. నా బరువు గురించి నాకు తెలుసు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. నేను కఠినమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (Anti-inflammatory) డైట్‌లో ఉన్నా. నా ఆరోగ్య పరిస్థతుల రిత్యా.. నా బాడీ ఎంతవరకు ఉండాలో అంతే వరకే ఉంది. దయచేసి ఇతరులను జడ్జ్ (judge) చేయడం ఆపండి. అవతల వారిని కూడా జీవించనివ్వండి.. ప్లీజ్ గాయ్స్ (please guys).. ఇది 2024’ అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Read more ...
ఇప్పటినుంచి వాటిల్లో నటించను.. సమంత సంచలన కామెంట్స్.. నాగ చైతన్య కోసమేనా అని అంటున్న నెటిజన్లు