- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను.. సమంత స్పెషల్ నోట్
by John Kora |

X
దిశ, సినిమా : 'పుష్ప' స్పెషల్ సాంగ్‌తో ఇండస్ట్రీ అటెన్షన్ మొత్తాన్ని క్యాచ్ చేసిన సమంత.. వరుస సినిమాలకు సైన్ చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఇక సినిమాలకే పరిమితమవని భామ, సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ క్రమంలోనే సామ్ లేటెస్ట్‌గా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కేరళలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నటి.. అక్కడ బీచ్ ఒడ్డున స్నేహితురాలితో దిగిన కొన్ని పిక్స్ పోస్ట్ చేస్తూ 'నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను' అంటూ క్యాప్షన్ జోడిచింది. దీంతో పాటు 'బెస్ట్ ఫ్రెండ్స్' అనే హ్యాష్‌ట్యాగ్ కూడా జతచేయగా.. పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షకు పైగా లైక్స్ రావడం విశేషం.
Next Story