- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సీఎం పర్యటనలో భద్రతా వైఫల్యం.. సీఎం పై దాడికి ప్రయత్నించిన యువకుడు
by Mahesh |

X
దిశ, వెబ్ డెస్క్: బీహార్ సీఎం నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. సెక్యూరిటీని దాటుకుని నితీష్ పై దాడికి ప్రయత్నించిన యువకుడు. పాట్నా సమిపంలోని భక్తియార్‌పూర్‌లో ఈ ఘటన చోటుచెసుకుంది. సెక్యూరిటీ సిబ్బందిని తీసుకొని వచ్చి.. విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న సీఎం పై దాడికి యువకుడు ప్రయత్నించాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది యువకుడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
Next Story