- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
'మాచర్ల నియోజక వర్గం' నుంచి దుమ్ములేపుతున్న మరో సాంగ్

X
దిశ, సినిమా : యంగ్ హీరో నితిన్, కృతిశెట్టి, కేథరిన్ హీరోహీరోయిన్స్‌గా తెరకెక్కుతున్న సినిమా 'మాచర్ల నియోజక వర్గం'.ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. 'రాను రాను అంటూనే చిన్నదో' బీట్‌కు నితిన్, అంజలి వేసిన స్టెప్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రం నుంచి మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. 'అదిరిందే పసిగుండే' అంటూ సాగే పూర్తి పాటను ఈ రోజే(జులై 23) విడుదల చేశారు. ఇందులో నితిన్, కృతిశెట్టి తమ డ్యాన్స్ మూవ్స్‌తో దుమ్మురేపుతుండగా.. ఈ మూవీ ఆగష్టు 12న థియేటర్లలో సందడి చేయనుంది.
Next Story