- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామ్ క్రేజ్ అలాంటిది.. బాలీవుడ్ హీరోనే బాడీగార్డ్ అయిపోయాడుగా..
by Harish |
X
దిశ, సినిమా: బ్యూటిఫుల్ సమంత ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీబిజీగా ఉన్న ఆమె.. ఇప్పుడు మరో బాలీవుడ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజ్ అండ్ డీకే డైరెక్షన్‌లో 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'తో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ.. వారి దర్శకత్వంలోనే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో హీరో వరుణ్ ధావన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరిని ముంబై అంధేరీలోని రాజ్ అండ్ డీకే ఆఫీస్ వద్ద మీడియా క్యాచ్ చేసింది. అయితే ఈ టైమ్‌లో సామ్ కాస్త ఇబ్బందిగా ఫీల్ కావడంతో.. వరుణ్ బాడీగార్డ్‌లా మారి కారు ఎక్కించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Advertisement
Next Story