RGV : నోటీసులపై ఆర్జీవీ స్పందన ఇదే!

by M.Rajitha |   ( Updated:2024-11-16 14:18:11.0  )
RGV : నోటీసులపై ఆర్జీవీ స్పందన ఇదే!
X

దిశ, వెబ్ డెస్క్ : మోస్ట్ కాంట్రవర్సీయల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(RGV)పై ఇటీవల ఏపీలో పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. పలు కేసుల్లో విచారణకు రమ్మని పోలీసులు స్వయంగా ఆర్జీవీకి నోటీసులు కూడా అందించారు. తాజాగా హైదరాబాద్ లోని నోవాటేల్ హోటల్ లో జరిగిన సినిమాటిక్ ఎక్స్ పో 2024(Cinematic Expo 2024) కార్యక్రమానికి ఆర్జీవీ హాజరయ్యారు. ఈ సందర్భంగా నోటీసులపై మి స్పందన ఏమిటని మీడియా ఆర్జీవీని ప్రశ్నించగా.. ఆయన ఏమీ సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయారు. అంతకంటే ముందు ఆర్జీవీ సందీప్ రెడ్డి వంగాతో ఫైర్ సైడ్ చాట్ సెషన్ నిర్వహించి పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు.

Read More...

‘బాహుబలికంటే బెటర్ సినిమా తీస్తావా..?’.. సందీప్ వంగాకు RGV ఛాలెంజ్.. వంగా రిప్లై ఇదే..!


Advertisement

Next Story

Most Viewed