- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Golden Tortoise: ఒడిశాలో అద్భుతం.. ఆకట్టుకున్న బంగారు తాబేలు
X
దిశ, వెబ్‌డెస్క్: Rare Golden Tortoise Found In Odisha | ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే కొన్నిచోట్ల అరుదైన ఘటనలు చోటుచేసుకుంటూ ప్రజలకు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాజాగా.. ఒడిశాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇప్పటివరకు అందరు ఆకుపచ్చ రంగులో ఉన్న తాబేల్లను మాత్రమే చూసి ఉంటారు. కానీ, ఒడిశాలో అరుదైన తాబేలు కనిపించింది.
బంగారు రంగులో దగదగా మెరిసిపోతూ జనాలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఒడిశాలోని భద్రకం జిల్లా బెంటాల్పూరు గ్రామంలో ఓ రైతుకు ఇది కనిపించింది. దాని బరువు రెండున్నర కిలోలుగా ఉంది. దీనిని చూడటానికి వచ్చిన గ్రామస్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ తాబేలును గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఇలాంటి తాబేళ్లను మ్యూజియంలో భద్రపరచాలని పర్యావరణ వేత్తలు పేర్కొన్నారు.
Advertisement
- Tags
- Golden Tortoise
Next Story