Prakash Raj: ఇష్టం లేకుండా ఆ పాత్ర చేశా.. మహేశ్ సినిమాపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

by S Gopi |   ( Updated:2022-07-18 10:14:25.0  )
Prakash Raj Sensational Comments On Mahesh Babu Sarileru Neekevvaru Movie
X

దిశ,వెబ్‌డెస్క్: Prakash Raj Sensational Comments On Mahesh Babu Sarileru Neekevvaru Movie| నటనలో ఎలాంటి పాత్రలో అయినా ప్రేక్షకులను మెప్పించే వ్యక్తి ప్రకాష్ రాజ్. అంతే కాకుండా ఈ మధ్య కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కువగా విమర్శిస్తూ వస్తున్నారు. ఇటీవల కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ తో కూడా భేటీ అయ్యారు దీంతో రాజ్యసభ వస్తుందని వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి.అయితే ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన విషయాన్ని వెల్లడించారు.ఆరిస్ట్ అన్నప్పుడు ఏ పాత్ర చేయవలసి వచ్చినా చేసే విధంగా ఉండాలి. హీరో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాల్లో అబద్దాలు ఆడే రాజకీయ నాయకుడిగా చేసిన విషయం తెలిసందే..కానీ ఈ పాత్ర తనను అసంతృప్తి చేసిందని తెలిపారు.తన కెరీర్ సంతోష పరిచిన సినిమాలు ఆకాశమంతా, బొమ్మరిల్లు,మేజర్ సినిమాలు సంతృప్తిని నిచ్చాయని తెలిపారు.

ఇది కూడా చదవండి: షాలిని పాండే హాట్ క్లిక్స్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్


Advertisement

Next Story