- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవల్స్ పెంచే పేరెంటింగ్ చిట్కాలు..!
దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఒక పేరెంట్ కూడా పిల్లల్ని(children) చక్కగా పెంచాలని భావిస్తారు. కానీ బిజీ షెడ్యూల్ రీత్యా, పలు కారణాలతో పిల్లల పెంపకంపై పలు మిస్టేక్స్ చేస్తుంటారు. కాగా పిల్లలు పెద్దాయ్యాక ఇతరులపై డిపెండ్ అవ్యాల్సిన సిచ్యూవేషన్ వస్తుంది. దీంతో వారు మెంటల్‌గా వికలాంగులు(Disabled people)గా మారే అవకాశం ఉంటుంది. ఈ హ్యాబిట్ పిల్లల ఫ్యూచర్‌ను కూడా నాశనం చేస్తుంది. కాగా పిల్లలకు అలాంటి పరిస్థితి ఎదురవ్వకూడదంటే.. వారిని చిన్నప్పటి నుంచి ఆత్మవిశ్వాసం(self confidence)తో ముందుకు సాగేలా అన్ని విషయాలపై అవగాహన కల్పించాలి. ముఖ్యంగా చిన్నతనం నుంచే వారిలో కాన్ఫిడెన్స్ లెవల్స్ పెంచాలి.
పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచే మార్గాలు చూసినట్లైతే.. పేరెంట్స్ ఎప్పుడైనా సరే వారి పనులు వారినే చేసుకోనివ్వాలి. హోం వర్క్(Home work) గానీ, బూట్లు, చెప్పులను సరైన ప్లేస్‌లో ఉంచడం, తల్లిదండ్రులు ఫుడ్ తినిపించకుండా..వారినే తినేమని చెప్పడం.. ఇలాంటివి అలవర్చాలి. దీంతో పిల్లలు ఆలోమేటిక్ గా క్రమశిక్షణ(Discipline)గా నడుచుకుంటారు. అలాగే వారు చేసే తప్పుల్ని ప్రేమతో స్వాగతించాలి. కోపంతో అరిస్తే.. వారు మానసికంగా బాధపడుతుంటారు. మరోసారి తప్పు పని చేయకుండా.. తిట్టకుండా కూల్‌గా వారితో కూర్చుని వివరించండి.
అప్పుడప్పుడు పిల్లలకు ఉపయోగపడే గిఫ్ట్స్ ఇవ్వండి. ఇంటి పనుల్లో కూడా పిల్లల్ని భాగస్వామ్యం చేయండి. స్వంత నిర్ణయాలు(own decisions) తీసుకునేలా అలవాటు చేయండి. ఏ ఫుడ్ తినాలి? ఏం చదవాలి? ఏ ఉద్యోగానికి ప్రిపెర్ అవ్వాలి? అనేది వారి డెసిషన్‌ను వారికే వదిలేయండి. చిన్న ఏజ్ నుంచే కష్టపడి పనిచేస్తే.. పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరుగుతాయి. అన్ని విషయాలపై అవగాహన ఉంటుంది. ఇతరులతో ఎలా మాట్లాడాలో తెలుసుకుంటారు.