- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీగా పెండింగ్‌లో ఇంటిపన్ను.. యజమానికి షాకిచ్చిన మున్సిపల్ అధికారులు
by Javid Pasha |
X
దిశ, జగిత్యాల టౌన్ : మున్సిపల్ ఇంటి పన్ను కట్టలేదని మున్సిపల్ కార్మికులు ఇంటి ముందే ట్రాక్టర్‌లో చెత్త వేశారు. ఈ ఘటన జగిత్యాల పట్టణంలోని పురాణి పెట్‌లో హైమద్ బిన్ సాలెంలో చోటు చేసుకుంది. గత కొన్ని నెలలుగా ఎన్ని సార్లు ఇంటి పన్ను కట్టమని మున్సిపల్ అధికారులు చెప్పినా వినకపోవడంతో మున్సిపల్ కార్మికులు అధికారుల ఆదేశాల మేరకు ఇంటి ముందు చెత్త పోశారు. దీంతో మున్సిపల్ కార్మికులను ఇంటి యజమాని నిలదీశాడు. సమాచారం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకోగా..అధికారులు, ఇంటి యజమానులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తాను కట్టాల్సిన రూ. 25 వేల రూపాయలు మొత్తాన్ని అధికారులు లక్షకుపైగా చెప్తున్నారని ఇంటి యజమాని వాపోతున్నాడు.
Advertisement
Next Story