- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రంగులు మారుస్తున్న ఆక్టోపస్.. వీడియో వైరల్

X
దిశ, ఫీచర్స్ : వివిధ జాతులకు చెందిన సముద్రపు జీవులు రంగు రంగుల శరీర వర్ణంతో పాటు అసాధారణ శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాయి. అంతేకాదు వాటి వింత ఆకారాలు నెట్టింట తరచూ వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంటే.. ఆక్టోపస్‌లు పెద్ద తలలతో కూడిన రూపంతో ఆశ్చర్యపరచడం తెలిసిందే. కాగా చర్మ రంగును మారుస్తున్న ఒక ఆక్టోపస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సముద్రపు అడుగుభాగాన నివసించే ఈ ఆక్టోపస్ ఆయా ప్రదేశాలకు అనుగుణంగా తన స్కిన్ టోన్ మార్చుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియోను వండర్ ఆఫ్ సైన్స్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు.
Next Story